Monday, 14 April 2008

నా తొలి పద్యం

Today is Srirama Navami. when I wrote my first poem in telugu in my tenth class, I dedicated it to the Lord Sri Rama. I am just remembering that one on this special day.

తేటగీతి
రచన జేసితిని మొదటి రాతకిపుడె
తప్పులెంచకు మరిపుడో తండ్రి, నీ య
నుమతితోడ నీకును అంకితమును ఇత్తు,
అనుమతీయవా దశరత తనుజ నాకు